మేషం: సమస్యలు చిన్నావే అయిన మనశ్శాంతిని దూరం చేస్తాయి. మిత్రులతో మనస్పర్థలు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరం. ఉద్యోగస్తులకు విశ్రాంతి.

webdunia

వృషభం: కొత్త ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి. బంధువులను సహాయం అర్థించే బదులు ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.

webdunia

మిథునం: బాల్యమిత్రులను కలుసుకుంటారు. స్త్రీల మనోవాంఛలు తీరుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి.

webdunia

కర్కాటకం: మాట్లాడలేనిచోట మౌనం మంచిది. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి.

webdunia

సింహం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యము గురించి ఆందోళన. ప్రేమికులు అతిగా వ్యవహరించటంవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.

webdunia

కన్య: నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం. సంతానం కోసం ధనం వ్యయం. పాత మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయటా చికాకులు.

webdunia

తుల: స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని ఇబ్బందులు. ప్రయాణాలలో జాగ్రత్త అసవరం.

webdunia

వృశ్చికం: చేపట్టిన పనులు సంతృప్తికరం. రాబడికి మించిన ఖర్చులు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు. బంధువుల రాకతో గృహంలో సందడి.

webdunia