నాగ దోష నివారణకు చేయాల్సిన పరిహారాలు ఏమిటి?

నాగ దోషం వుంటే జీవితంలో పలు సమస్యలు ఎదురవుతాయని విశ్వాసం. కనుక ఈ నాగ దోష నివారణకు పూజలు చేయాలి. ఎలా చేయాలో తెలుసుకుందాము.

webdunia

నాగ దోషం నివారణకు శ్రీకాళహస్తీర ఆలయంలో పూజలు చేయాలి.

webdunia

రాహుకాలంలో, ప్రతి సోమవారం నాగదేవతకు క్షీరాన్ని నివేదన చేయాలి.

webdunia

నాగ ప్రతిమకు 27 దినాలు పూజచేసి దేవాలయానికి దానం చేయాలి.

webdunia

ఆరు ముఖాల రుద్రాక్షలను ధరించాలి.

webdunia

అమ్మవారికి కుంకుమార్చన చేయించాలి.

webdunia

రాహుకేతువులకు మూలమంత్ర జపములు చేయాలి.

webdunia

ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చిస్తే నాగదోషాలు తొలగిపోతాయి.

webdunia

వెండి నాగ ప్రతిమ చేయించి పూజించి దానం చేయాలి.

webdunia