బల్లి శాస్త్రం స్త్రీలకు ఎలాంటి ఫలితాలు
బల్లి స్త్రీ కుడి చెవిపై పడితే ధన లాభం
webdunia
కొప్పుపై- రోగభయం
బాహువులు- భూషణప్రాప్తి
క్రింద పెదవి- వస్తులాభం
ఎడమభుజం- సుఖం
స్తనములందు- అధిక దుఃఖం
రెండు పెదాలు- కష్టం
కాలివ్రేళ్లు- పుత్రలాభం