శుక్రవారం వర్జ్యంలో మౌనవ్రతం చేస్తే ఫలితం ఏంటి?

మౌనవ్రతం. శుక్రవారం రోజున వర్జ్యం సమయంలో మౌనవ్రతం ఆచరిస్తే అపూర్వమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయని చెపుతున్నారు పండితులు. అవేమిటో తెలుసుకుందాము.

credit: twitter

శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం.

credit: twitter

తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం.

credit: twitter

శుక్రవారం కమలములతో, కలువలతో లక్ష్మీదేనిని అర్చిస్తే శుభం.

credit: twitter

శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటిస్తే ధనం సమృద్ధి కలుగుతుంది.

credit: twitter

తెల్ల వక్కలతో తయారైన కుంకుమను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

credit: twitter

ఓం సర్వబాధా వినిర్ముక్తో, ధనధాన్య సుతాన్వితా, మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయా ఓం

credit: twitter

ముందు చెప్పిన మహాలక్ష్మి మంత్రంతో ఇంట్లో సంతోషం, ధన యోగం లభిస్తుంది

credit: twitter

శుక్రవారం ఉప్పును, పసుపును కొనుక్కోవాలి.

credit: twitter