ఫిఫా కప్, అడల్ట్ ఓన్లీ మోడల్ మెక్సికన్ గోల్‌ కీపర్‌కి ఒక రాత్రి ఆఫర్

ఖతార్ ప్రపంచకప్‌లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జట్టు మెక్సికో

credit: Instagram and social media

గోల్ కీపర్ గిల్లెర్మో ఓచావో మెక్సికో జట్టుకు ఎంతో బలం

37 ఏళ్ల ఓచావోకు ఇప్పుడు భారీ ఆఫర్ ఒకటి వచ్చింది

ఖతార్ ప్రపంచ కప్ గెలిస్తే, ఆ జట్టు గోల్ కీపర్ ఓచావోతో ప్రముఖ మోడల్‌ ఒక రాత్రి గడిపేందుకు ఆఫర్

మెక్సికో ప్రపంచ కప్ గెలిస్తే ఓచావోతో ఒక రాత్రి గడపాలని వాండా ఎస్పినోసా ఆఫర్ చేసింది

వండా ఎస్పినోసా పెద్దలకు మాత్రమే వెబ్‌సైట్ ఓన్లీ ఫ్యాన్స్‌లో పాపులర్ మోడల్

ఫిఫా ప్రపంచకప్‌లో మెక్సికో జట్టును ఉత్తేజపరిచేందుకు ఏం చేస్తారన్న ప్రశ్నకు అడల్ట్ స్టార్ ఆసక్తికర సమాధానం

ఈ మోడల్ ఆఫర్ చర్చనీయాంశమైంది.