సమ్మర్ అంటే ఇష్టం అంటున్న తమన్నా భాటియా

సత్యదేవ్, తమన్నా జంటగా న‌టించిన చిత్రం గుర్తుందా శీతాకాలం. డిసెంబరు 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

webdunia

క‌న్న‌డ‌ ద‌ర్శ‌కుడు, న‌టుడు నాగ‌శేఖ‌ర్‌ని తెలుగుకి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు.

webdunia

ఈ చిత్రం ప్రి-రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడింది.

webdunia

ఇప్పటివరకు నాకు శీతాకాలం అంటే ఇష్టం లేదు, నాకు సమ్మర్ అంటే ఇష్టం.

webdunia

కానీ ఈ సినిమాలో యాక్ట్ చేశాక చాలా బ్యూటిఫుల్ విజువల్స్ చూశాను.

webdunia

కాలభైరవ తన మ్యూజిక్‌తో సినిమాకు నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు.

webdunia

నాగ శేఖర్ గారు అద్భుతమైన దర్శకుడు.

webdunia

నేను సత్యదేవ్ గారి ఉమామహేశ్వర సినిమా చూశాను.

webdunia

అప్పుడే అనిపించింది తనతో సినిమా చేయాలని కానీ ఇంత త్వరగా చేస్తాను అనుకోలేదని అన్నారు.

webdunia