ఘోస్ట్ చిత్రంలో జంటగా నాగార్జున, సోనాల్ చౌహాన్

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్.

Twitter

ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌‌కు అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ సినిమాలో భారీ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర అంశాలు ప్రధాన ఆకర్షణ

ఘోస్ట్ ఫస్ట్ సింగిల్ వేగం సెప్టెంబర్ 16న విడుదల కానుంది. ఇది ఒక రొమాంటిక్ సాంగ్

సాంగ్ రిలీజ్ పోస్టర్లో నాగార్జున, సోనాల్ క్రూయిజ్‌లో సమయాన్ని ఆస్వాదించడాన్ని చూడవచ్చు.

సోనాల్ చౌహాన్ గ్లామరస్ అవుట్ ఫిట్‌లో ఆకట్టుకుంది.

భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు నటిస్తున్నారు.