తీయటి చిలకడదుంపలు తింటే ప్రయోజనాలు ఏమిటి?
చిలకడదుంప. చిలగడ దుంపలను చాలామంది పెద్దగా పట్టించుకోరు గానీ వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వారానికి కనీసం రెండు సార్లయినా తినటం వలన మంచి ప్రయోజనాలుంటాయి. అవేమిటో తెలుసుకుందాము.
credit: social media and webdunia