సక్సెస్‌తో ఖుషీఖుషీగా అనుపమ పరమేశ్వరన్
కార్తికేయ 2 చిత్రంతో మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌కి భారీ హిట్.
Instagram
ఆమె కెరీర్‌లో 100 కోట్లను రాబట్టిన సినిమాగా నిలిచింది కార్తికేయ 2.
ప్రస్తుతం ఆమె ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
అనుపమ నటించిన 18 పేజెస్, బట్టర్ ఫ్లై విడుదలకు రెడీ అవుతున్నాయి.
తాజాగా రవితేజ సినిమాకి అనుపమ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెప్తున్నారు.
కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా రవితేజతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఈ సినిమాకి 'ఈగల్' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసుకున్నారు.
ఈ చిత్రంలో రవితేజతో అనుపమా పరమేశ్వరన్ నటిస్తుందని సమాచారం.