సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం నాడు కన్నుమూశారు. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటని ప్రముఖులు అన్నారు.

webdunia

సూపర్ స్టార్ కృష్ణ పార్థీవ దేహానికి నివాళులు అర్పిస్తున్న మెగాస్టార్ చిరంజీవి

webdunia

మహేష్ బాబుకి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓదార్పు

webdunia

మహేష్ బాబును పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్

webdunia

మహేష్ బాబును ఓదారుస్తున్న మంత్రి కేటీఆర్

webdunia

సూపర్ స్టార్ కృష్ణ పార్థీవ దేహానికి అల్లు అర్జున్ నివాళులు

webdunia

సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు అర్పించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

webdunia

మహేష్ బాబును ఓదారుస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్

webdunia