కొవ్వు కరిగించే వాటర్ ఫాస్టింగ్, ఎలా చేయాలి?
ఈ రోజుల్లో శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి వారు వాటర్ ఫాస్టింగ్ చేస్తే కొవ్వు కరిగించుకోవచ్చని నిపుణులు చెపుతారు. ఐతే దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము.
credit: social media