కృతి శెట్టికి చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి, అందుకే...
నాటక రంగంలో డిప్లొమా కోర్సు పూర్తి చేసింది కృతి.
credit: Instagram
కన్నడ నుంచి తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన భామ కృతి శెట్టి.
credit: Instagram
డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ.
credit: Instagram
ఈ చిత్రం హిట్ కొట్టడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో బేబమ్మగా స్థిరపడిపోయారు.
credit: Instagram
నటనలోకి రాకముందు ఆమె తన పేరును అద్వైతగా మార్చుకుంది.
credit: Instagram
కానీ ప్రజలు ఆ పేరును ఉచ్చరించే విధానం ఆమెకు నచ్చలేదు.
credit: Instagram
ఆమె 2013లో తన పేరును అద్వైత నుండి కృతిశెట్టిగా మార్చుకుంది.
credit: Instagram
పార్లే, ఐడియా, ఫ్యాషన్ అన్‌లిమిటెడ్ తదితర ప్రకటనలలో కనిపించింది.
credit: Instagram
ఉప్పెన తర్వాత 'శ్యామ్ సింగారాయ్', '18 పేజీలు', 'ది వారియర్' చిత్రాల్లో నటించారు.
credit: Instagram
తాజాగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చిత్రంలో నటించింది.
credit: Instagram
భవిష్యత్తులో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్‌లో నటించాలనుందని అంటోంది
credit: Instagram