రకుల్ ప్రీత్ సింగ్ హ్యాపీ బర్త్ డే, డాక్టర్ జితో సంచలనం ఖాయం
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు అక్టోబరు 10.
credit: Instagram
రకుల్ ప్రీత్ సింగ్ ఈ రోజు తన 32వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
జాకీ భగ్నానీతో ఆమె రిలేషన్‌షిప్ అధికారికంగా ప్రకటించి ఏడాది పూర్తి చేసుకుంది.
రకుల్ ప్రీత్ సింగ్ తమ ప్రేమ కథ ఎంతో సహజమైనదని చెప్పింది.
లాక్ డౌన్ కాలంలో తమ మధ్య ప్రేమ చిగురించిందని వెల్లడించింది.
తమ వివాహం మాత్రం ఇప్పుడే కాదని చెప్పింది.
ప్రస్తుతం రకుల్ డాక్టర్ జి అనే చిత్రంలో నటిస్తుంది.
మహిళలకు సంబంధించిన సమస్యలపై ఈ చిత్రం వుంటుందట.
డాక్టర్ జితో సంచలన విజయం ఖాయం అని చెప్తోందట.