రష్మిక మందనకు గుండె పగిలినంత బాధ కలుగుతోందట

సోషల్‌ మీడియా వేదికగా తనపై వివిధ అంశాలపై విమర్శలు రావడంపై రష్మిక మందన హర్ట్ అయ్యింది.

credit: Instagram

రష్మిక మందనపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండతో గడిపిన ఫొటోస్ సోషల్‌ మీడియాలో హల్చల్ చేశాయి.

రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది.

సింబాలిక్‌గా నీటిలో బోట్‌లో కూర్చొని ఎటో చూస్తున్న ఫోటో కూడా పెట్టింది.

తనను రెండు విషయాలు బాగా ఇబ్బంది పెడుతున్నాయంటూ రష్మిక పోస్ట్.

విమర్శలు, నెగటివిటీతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఆవేదన.

తను ఎంచుకున్న జీవితం ప్రత్యేకమైందని తనకు తెలుసని రష్మిక వెల్లడి.

తను మాట్లాడని విషయాల గురించి తనపై విమర్శలు చేయడం నిరుత్సాహపరుస్తుందంటోంది.

ఇలాంటివి విన్నప్పుడు గుండె పగిలిపోయినంత బాధ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.