తమన్నా భాటియా పెళ్లి ఖాయమైందా?

తమన్నా భాటియా బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సాధించింది. ఆ తర్వాత F2తో అలరించింది. ప్రస్తుతం చిరుతో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం సాగుతోంది.

credit: Instagram

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా పెళ్లి పీటలెక్కనున్నారంటూ వార్తలు

credit: Instagram

ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం

credit: Instagram

ఈ ప్రచారాన్ని తమన్నా ఇంతవరకు ఖండించలేదు

credit: Instagram

పెళ్లి నిర్ణయం తీసుకోవడం వల్లే ఆమె కొత్తగా సినిమాలు సమ్మతించడం లేదనే ప్రచారం

credit: Instagram

ముంబైకు చెందిన తమన్నా, సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌

credit: Instagram

14 యేళ్ళ వయసులోనే నటించడం ప్రారంభించారు తమన్నా

credit: Instagram

తమన్నా చిరంజీవి సరసన భోళా శంకర్ చిత్రంతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

credit: Instagram