కన్నడ క్రేజీ హీరోయిన్ హరిప్రియ-కేజీఎఫ్ విలన్ వశిష్ట నిశ్చితార్థం ఫోటోలు

కన్నడ స్టార్ హీరోయిన్‌ హరిప్రియతో కేజీఎఫ్ విలన్ వశిష్ట వివాహం జరుగనుంది. తాజాగా వారి నిశ్చితార్థం ఫోటోలు వైరల్ అయ్యాయి.

credit: Instagram

కేజీఎఫ్‌ విలన్లలో ఒకడైన వశిష్ట ఎన్.సింహా కన్నడంలో పలు సినిమాల్లో నటించాడు.

credit: Instagram

కేజీఎఫ్ అతని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అతనికి దక్షిణాది భాషల్లో ఆఫర్లు వెల్లువెత్తాయి.

credit: Instagram

తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.

credit: Instagram

నాని సరసన పిల్ల జమీందార్ సినిమాలో నటించిన హరిప్రియతో వశిష్ట వివాహం జరుగనుంది.

credit: Instagram

హరిప్రియ అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, జైసింహా చిత్రాల్లో నటించింది.

credit: Instagram

వశిష్ట-హరిప్రియల నిశ్చితార్థం నిరాడంబరంగా శుక్రవారం జరిగింది.

credit: Instagram

వీరి ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి, వివాహానికి సంబంధించిన డేట్స్ రిలీజ్ కాలేదు.

credit: Instagram