సోషల్ మీడియాను ఊపేస్తున్న కీర్తి సురేష్, ఏంటి సంగతి?

ఈమధ్య కీర్తి సురేష్ తరచూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఆమధ్య మెడలో పసుపు తాడుతో కనిపించింది. కొద్దికాలం తర్వాత ఆ తాడును కనిపించనీయకుండా దాచేసింది.

credit: social media

ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రాం పేజీలో ఓ పోస్ట్ పెట్టింది కీర్తి సురేష్.

లేటెస్ట్ ట్రెండ్ దుస్తులు ధరించి గ్రీన్ జాకెట్ పైన పక్షిబొమ్మ డిజైన్‌తో కనిపించింది.

కొలొంబో డైరీస్ అంటూ ట్యాగ్ కూడా చేసింది.

ఐతే కీర్తి సురేష్ పెట్టిన పోస్టుపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఏమ్మా మెడలో పసుపు తాడు ఏం చేసావ్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇక మరికొందరైతే, సౌత్ ఇండియన్ గ్లామర్ క్వీన్ అంటూ ప్రశంసిస్తున్నారు.

ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా కీర్తి మాత్రం వాటిని లైట్ గా తీసుకుంటుంది.