సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?
సమంత, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఏవో కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఐనప్పటికీ నిత్యం వీరిద్దరి గురించి నెట్లో చర్చ జరుగుతూనే వుంటుంది. సమంతతో చైతన్య విడిపోయినప్పటికీ ఆమెకి ఎంతో ఇష్టమైన పనిని చేస్తున్నాడట.
credit: social media