లేత ఆకుపచ్చ డ్రెస్‌లో సోనాల్ చౌహాన్, ది ఘోస్ట్ పైన నాగ్

కింగ్ నాగార్జున, సోనాల్ చౌహాన్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల 'ది ఘోస్ట్' ట్రైలర్‌ని విడుదల చేశారు.

credit:PR

ది ఘోస్ట్‌గా నాగార్జున పాత్రకు బిగినింగ్ యాక్షన్ బ్లాక్ హైవోల్టేజ్ ఎలివేషన్ ఇస్తుంది.

నారాయణ్ దాస్ నారంగ్ గారికి నాతో సినిమా తీయాలని కోరిక అన్నారు నాగ్.

అనంతపురం ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి గారు మా సినిమాకి బెస్ట్ విషెస్ అందించడం ఆనందంగా వుంది.

విజయదశమి రోజు ది ఘోస్ట్ వస్తోందన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.

ది ఘోస్ట్ నాకు చాలా స్పెషల్ మూవీ అని చెప్పింది సోనాల్ చౌహన్.

ఈ సినిమాలో నాకు కింగ్ నాగార్జున గారితో యాక్షన్ చేసే అవకాశం వచ్చిందన్నారు.

అక్టోబర్ 5న ది ఘోస్ట్‌ని బిగ్ స్క్రీన్ పైన చూసి ఎంజాయ్ చేస్తాని కోరుకుంటున్నానని సోనాల్ అన్నారు.