పూనమ్ షేర్ చేసిన ఫోటోతో నెటిజన్లకు పూనకం

నెటిజన్లకు కర్వాచౌత్ శుభాకాంక్షలు చెప్తూ ఫోటో పోస్ట్ చేసింది పూనమ్.

image source: Instagram

పూనమ్ జల్లెడ పట్టుకుని చంద్రుడి వైపు చూసి చిరునవ్వు చిందిస్తూ కనిపించింది.

ఫోటోను పోస్టు చేసిన గంటలకే నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ మొదలెట్టారు.

పెళ్లైన వారే ఈ పండుగ చేసుకుంటారని, మీరెందుకు చేస్తున్నట్లు అంటూ ప్రశ్నలు.

కర్వాచౌత్ వేడుకను భర్త దీర్ఘాయుష్షును కోరుతూ వివాహిత మహిళలు జరుపుకుంటారు.

పార్వతీదేవిని పూజించి రోజంతా ఉపవాసం వుండి ఈ వేడుకను నిర్వహిస్తారు.

చంద్రుడిని జల్లెడలో చూసి ఆపై భర్తముఖాన్ని చూడటం ద్వారా వేడుక పూర్తవుతుంది.

కానీ పెళ్లికాని వారు కాబోయేభర్తతో ఈ పూజలు చేసుకోవచ్చు.