సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ను నటి పూజి పొన్నాడ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు వస్తున్న వార్తలపై ఈ వైజాగ్ బ్యూటీ స్పందించారు.
ఇలాంటి కథనాలు ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదని పూజిత పొన్నాడ ఆవేదన వ్యక్తం చేశారు.