మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ది ట్రూ లెజెండ్-ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డును సొంతం చేసుకున్నారు.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ది ట్రూ లెజెండ్-ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డును సొంతం చేసుకున్నారు.

credit: twitter

ఆర్ఆర్ఆర్ చిత్రంతో సక్సెస్ సాధించిన రామ్ చరణ్ ఈ చిత్రానికి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.

credit: twitter

తన కుమారుడు రామ్ చరణ్‌ ది ట్రూ లెజెండ్ అవార్డుకి ఎంపిక కావడంపై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చేశారు.

credit: twitter

నాన్నా చరణ్.. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్నందుకు నాకు సంతోషంగా, గర్వంగా వుంది.

credit: twitter

నువ్వు ఇలా ముందుకు సాగాలని అమ్మ, నేను కోరుకుంటున్నాం అంటూ మెగాస్టార్ పోస్టు చేశారు.

credit: twitter

ఈ పోస్టుకు రామ్‌చరణ్‌ అవార్డు అందుకుంటున్న ఫొటోలను జత చేశారు.

credit: twitter

ట్రూ లెజెండ్ అవార్డు అందుకున్న సందర్భంలో దర్శకుడు రాజమౌళికి కూడా ధన్యవాదాలు తెలిపాడు చెర్రీ

credit: twitter

ప్రస్తుతం రామ్ చరణ్ 50వ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

credit: twitter

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

credit: twitter