రష్మిక మందన్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తరచూ తన గ్లామర్ చిత్రాలను అభిమానులతో పంచుకుంటుంది.