రేణూ దేశాయ్‌కి గుండెదడ? రేణూ తన అనారోగ్యం గురించి ఏం చెప్పారంటే?
సినీ తారలు అనారోగ్య బారిన పడటం సాధారణంగా మారిపోయింది. సమంత మయోసైటిస్, అనుష్క నవ్వుకు సంబంధించిన రుగ్మతతో బాధపడుతున్నారు. అలాగే నందమూరి హీరో గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
credit: Instagram