సమంత ముఖం ఇలా మారిపోయిందేంటి?
సమంత ముఖం మారిపోయిందంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
credit: Instagram
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఓ యాడ్లో నటించింది.
అందులో ఆమె ముఖంలో తేడాలున్నట్లు అనిపిస్తుంది.
అది గమనించిన కొంతమంది ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
సమంత ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అంటూ పోస్టులు పెడుతున్నారు.
సమంత తన చెక్కిళ్లకు, ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని అంటున్నారు.
పాన్ ఇండియాలో బాగా ఫేమస్ అవ్వాలని సమంత తన ఫేస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందని న్యూస్.
అందుకే గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా వుందంటున్నారు.