సమంతకు అరుదైన వ్యాధి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మైయోసిటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడ్డారు.

మైయోసిటిస్ ప్రధాన లక్షణాలు బలహీనమైన, బాధాకరమైన కండరాల నొప్పి.

ఇది ఓ అధ్వాన్నమైన వ్యాధిగా చెపుతారు.

కొద్దిదూరం నడిచినా, నిలబడినా డస్సిపోతారు.

మైయోసిటిస్ సాధారణంగా రోగనిరోధక వ్యవస్థలో సమస్య వల్ల వస్తుంది.

అది పొరపాటున ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేస్తుంది.

ఈ వ్యాధి తీవ్రత అధికంగా వుండటంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది సమంత.

త్వరలో రికవరీ అవుతానని డాక్టర్లు హామీ ఇచ్చిన విషయాన్ని షేర్ చేసింది.

ఈ ఫోటోను చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.