మైయోసైటిస్ జబ్బు కారణంగానే సమంత-నాగచైతన్య విడాకులా?
దక్షిణ భారత నటి సమంత రూత్ ప్రభుకు మైయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి సోకింది.
image source: Instagram
తనకున్న వ్యాధి గురించి స్వయంగా సమంత ధృవీకరించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
అఖిల్ అక్కినేని, మెగాస్టార్ చిరుతో సహా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సమంతను ఓదార్చారు
నాగచైతన్య-సమంత విడాకుల వెనుక సమంతకు వున్న జబ్బు కారణమంటూ వార్తలు
ఐతే పెళ్లికి ముందే తనకు అలాంటి సమస్య వున్నట్లు సమంత చెప్పినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆమెకి వున్న అనారోగ్య సమస్య పైన రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
సమంతను పరామర్శించేందుకు నాగార్జున, నాగచైతన్య వెళ్లబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనప్పటికీ అనారోగ్యం నుంచి సమంత త్వరగా కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారు.