సమంత చర్మ సంబంధిత సమస్యతో సతమతం అవుతున్నట్లు టాలీవుడ్ టాక్. ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లిందంటున్నారు.