సమంత షాకింగ్ డెసిషన్, సినిమాలకు బ్రేక్ చెప్పిందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమెకి ఇటీవలే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకిన నేపధ్యంలో సినిమాలకు బ్రేక్ చెప్పిందని భోగట్టా.

credit: Instagram

సమంత తన ఆరోగ్య సమస్యల రీత్యా ఇప్పట్లో సినిమాల్లో నటించడం కష్టం అని చెపుతున్నారు.

credit: Instagram

సమంత నటించిన యశోద చిత్రం ప్రమోషన్లలో కూడా ఆమె పాల్గొనలేకపోయారు.

credit: Instagram

తనకు సోకిన మయోసైటిస్ జబ్బు పూర్తిగా తగ్గేవరకూ నటించకూడదని సామ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

credit: Instagram

తను అంగీకరించిన బాలీవుడ్ చిత్రాల్లో నటించడం కుదరదని ప్రొడ్యూసర్లకు చెప్పినట్లు తెలుస్తోంది.

credit: Instagram

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా చేస్తోంది.

credit: Instagram

ఈ చిత్రం తర్వాత ఇప్పట్లో తనకు నటించే ఆలోచన లేదని చెప్పినట్లు సమాచారం.

credit: Instagram

ఐతే సమంత నుంచి ఈ వార్తపై ఎలాంటి అధికారిక స్పందన లేదు.

credit: Instagram