సమంత ఏం చెప్పిందో చూడండి

సమంత రూత్ ప్రభు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆమె తనపై విమర్శలు గుప్పించేవారికి చక్కగా చురకలు అంటిస్తుంది. అలాగే తనకు సంబంధించి ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ వుంటుంది. సమంత గురించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ఏంటో చూద్దాము.

credit: social media and webdunia

మే నెలలో సమంత పెళ్లి చేసుకోబోతోందంటూ టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

credit: social media and webdunia

ఈ వార్త ఎప్పటిలాగే గాలివార్త అవుతుందో లేదంటే వాస్తవరూపం దాల్చుతుందో చూడాల్సి వుంది.

credit: social media and webdunia

అసలు విషయానికి వస్తే, సమంత తాజాగా తన ఇన్‌స్టా పేజీలో ఆసక్తికర వ్యాఖ్యలతో తన ఫోటోలను జత చేస్తూ పెట్టింది.

credit: social media and webdunia

తన శక్తిపై తనకు నమ్మకం వుందనీ, తన నియంత్రణ లేని విషయాల గురించి అస్సలు పట్టించుకోనని క్యాప్షన్స్‌తో తేటతెల్లం చేసింది.

credit: social media and webdunia

క్యాప్షన్స్ సంగతి అలా పెడితే ఈ ఫోటోల్లో సమంత మరీ స్లిమ్‌గా కనబడుతోంది.

credit: social media and webdunia

భుజాల వద్ద బోన్స్ కనబడుతున్నాయంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

credit: social media and webdunia

ఐతే ఇంత స్లిమ్‌గా మారడం వెనుక ఓ బిగ్ సినీ ప్రాజెక్ట్ వుందని సమాచారం.

credit: social media and webdunia

రూ. 500 ప్రాజెక్టులో ప్రియాంకా చోప్రా అవకాశాన్ని సమంత తన్నుకెళ్లినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.

credit: social media and webdunia