హ్యాపీ బర్త్ డే షాలినీ పాండే
షాలినీ పాండే పుట్టిన తేదీ సెప్టెంబరు 23, 1993
credit: Instagram
బిటెక్ చదివిన పాండే స్వస్థలం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్
తొలి సినిమా అర్జున్ రెడ్డి (2017) విజయ్ దేవరకొండతో కలిసి నటించింది
ఇప్పటివరకూ 6 తెలుగు, 4 హిందీ, 3 తమిళ చిత్రాల్లో నటించింది.
తొలిసారి అర్జున్ రెడ్డి చిత్రంలో నటించినందుకు బెస్ట్ డెబ్యూ యాక్ట్రస్ అవార్డు
షాలినికి బాగా నచ్చిన వంటకం పిజ్జా
ఇష్టపడే నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్
ఇష్టమైన నటీమణులు మాధురీ దీక్షిత్, శ్రీదేవి, కాజోల్, కంగనా రనౌత్