సౌత్ ఇండియాలో ఉన్న సినీ పరిశ్రమలకు చెందిన చిత్రాలు, నటులు, టెక్నీషియన్లలో టాలెంట్‌ను వెలికి తీసి ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు SIIMA, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. ఈ అవార్డుల ప్రదానోత్సవం బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగింది.
PR
సైమా అవార్డు ఫంక్షన్లో అవార్డు అందుకుంటున్న నటీమణి