టాలీవుడ్ జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ కృష్ణ బయోగ్రఫీ

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 1942 మే 31వ తేదీన ఆయన జన్మించారు.

credit: twitter

కృష్ణ తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ తొలి సంతానం.

credit: twitter

కృష్ణ డిగ్రీ చదివే రోజుల్లోనే ఏలూరులో అక్కినేని నాగేశ్వర రావుకు ఘనంగా సన్మానించారు.

credit: twitter

ఏఎన్నార్‌ను చూసిన కృష్ణ సినిమాలపై మోజు పెంచుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టారు.

credit: twitter

1956లో ఇందిరను వివాహం చేసుకున్న ఆయనకు రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం

credit: twitter

హీరోయిన్ విజయనిర్మలను ఆయన రెండో వివాహం చేసుకున్నారు.

credit: twitter

1964లో తేనె మనసులు సినిమాతో కృష్ణ సినీ రంగ ప్రవేశం చేశారు.

credit: twitter

తేనె మనసులు చిత్రం 1965లో విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించింది.

credit: twitter

కృష్ణ రెండో చిత్రం కన్నెమనసులు, ఆ తర్వాత గూఢచారి 116లో అవకాశం లభించింది.

credit: twitter

350కి పైగా చిత్రాల్లో నటించిన ఆయనకు గూఢచారి 116 చిత్రం తెలుగు జేమ్స్‌బాండ్‌గా పేరు తెచ్చింది.

credit: twitter