తమన్నా. దక్షిణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ తమన్నా భాటియా క్రేజ్ అంతాఇంతా కాదు. ఆమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా తమన్నా గురించి చిన్న చిన్న విషయాలు.
credit: social media
చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన నటి తమన్నా భాటియా 20 యేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు.
credit: social media
2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే చిత్రంతో ఆమె నటిగా అడుగుపెట్టి వివిధ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు.
credit: social media
2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే చిత్రంతో ఆమె నటిగా అడుగుపెట్టి వివిధ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు.
credit: social media
తాజాగా ఆమె ప్రధాన పాత్రలో "ఓదెల-2"లో నటించింది.
credit: social media
పరిశ్రమలో 20 యేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
credit: social media
కెరీర్ ప్రారంభించినపుడు ఇన్నేళ్లు కొనసాగుతానని కలలో కూడా ఊహించలేదన్నారు.
credit: social media
తన 21వ పుట్టిన రోజు సందర్భంగా జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తు చేసుకున్నారు.
credit: social media
ఒక తమిళ పత్రికలో తనను నెంబర్ 1 హీరోయిన్‌గా పేర్కొంటూ ఒక ప్రత్యేక కథనం వచ్చిందన్నారు.