0

మామిడి అలెవెరో ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం..

సోమవారం,జనవరి 11, 2021
Mango
0
1
అందానికి బియ్యం పిండి చాలునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో అదే పరిమాణంలో టీ డికాక్షన్, టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కుకంటే మృత కణాలు ...
1
2
శీతాకాలం రాగానే మహిళల్లో చర్మం పగుళ్లు, పెదవులు పొడిబారడంతో పాటు పగుళ్లు సమస్య అధికమవుతుంది. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే చాలు.
2
3

ఆలివ్‌ ఆయిల్‌తో తేనెను కలిపి...

శనివారం,డిశెంబరు 26, 2020
ఆలివ్‌ ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు రాసుకుని, తలస్నానం చేసినట్లయితే వెంట్రుకలు మెత్తగా మారుతాయి. కేశాలు పొడవుగా పెరుగుతాయి.
3
4
మందార పువ్వులతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం ద్వారా జుట్టు వత్తుగా పెరుగుతుందని.. జుట్టు రాలే సమస్యలుండవని బ్యూటీషియన్లు అంటున్నారు. మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును చుండ్రు నుంచి కాపాడుతాయి.
4
4
5
ఆమ్లాల ద్వారా ఏర్పడే ఉదర రుగ్మతలను తొలగించుకోవాలంటే.. కొబ్బరి తురుము నుంచి తీసిన పాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఆరోగ్యానికి కావలసిన అమినో-యాసిడ్స్ పుష్కలంగా వున్నాయి. ఇవి పిల్లల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
5
6
శీతాకాలం రాగానే కాళ్ల పగుళ్లు, చర్మం పొడిబారిపోవడం, పెదాలు పగుళ్లు, జుట్టు చిట్లిపోవడం వంటి పలు సమస్యలు వెంటాడుతాయి. అలాంటివారు ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
6
7
ఓ మహిళ గుండెను బ్యాగులో పెట్టుకుని తిరుగుతుందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. బ్రిటన్‌కు చెందిన సెల్వా హుస్సేన్‌కు 39 ఏళ్లు. ఈమె భర్త పేరు ఏఐ. వీరికి ఐదేళ్ల కుమారుడు, 18 నెలల కూతురు ఉన్నారు.
7
8
శరీరాన్నే కాదు కేశాలను కూడా చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా చూసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా లేదంటే ఒత్తిడి, వాతావరణం, హార్మోన్లలో మార్పుల గురించే ఆలోచిస్తాం.
8
8
9
శీతాకాలం రాగానే చాలామంది శరీరం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యను అడ్డుకునేందుకు ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
9
10
డిమాండ్‌ మరియు సరఫరా పరంగా దేశపు పారిశ్రామిక మరియు ఆర్థిక శక్తి గణనీయంగా వృద్ధి చెందడమనేది, అద్భుతమైన ఫలితాల ఆధారిత మరియు సమర్థవంతమైన రూపకల్పన, సామాజిక రంగ విధానాల అమలు మరియు వ్యూహరచనపై రాజకీయ వ్యవస్ధలు దృష్టిపెడితేనే సాధ్యమవుతుంది.
10
11
ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ఉల్లికాడలు ఎంతగానో ఉపయోగపడతాయి. కూరల్లో వాటిని వేసుకుని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవు. గుండె, రక్తనాళాలకు ఉల్లికాడలు బాగా ఉపయోగపడతాయి. ఇవి కొలెస్ట్రాల్‌ ఆక్సీకరణను తగ్గిస్తాయి. దీనిలో పుష్కలంగా ఉండే సల్ఫర్‌ కాంపౌండ్‌ ...
11
12
ఐస్ ముక్కలే కదా తీసిపారేయకండి.. ఐస్ క్యూబ్‌ సౌందర్యాన్ని పెంపొందింపజేస్తుంది. తాజాగా అనిపించాలి అంటే ఐస్ క్యుబ్ తో ముఖంపై రుద్దుకుంటే అలసట పోతుంది. ముఖంపై మొటిమల వ‌ల్ల నొప్పితో చిరాకు పెడుతుంది. అప్పుడు ఒక మెత్తని గుడ్డలో ఐస్ ముక్కల్ని ఉంచి నొప్పి ...
12
13
పెళ్లయిన స్త్రీలలో సహజంగా ప్రతి 28 రోజులకు ఒకసారి వచ్చే రుతుస్రావం మరుసటి నెలలో తప్పిపోవడం గర్భం యొక్క స్పష్టమైన సంకేతం.
13
14
రాజ్మా చిక్కుడులో ఒక రకానికి చెందింది. వాటికే కిడ్నీ బీన్స్‌ అని పేరు. వీటిని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రాజ్మా ఎక్కువగా ముదురు ఎరుపు, తెలుపు రంగుల్లో లభిస్తాయి.
14
15
యవ్వనాన్ని కోల్పోకూడదని చాలా మంది భావిస్తుంటారు. ఒక చిన్న తెల్ల వెంట్రుక కనబడితే చాలు 60 ఏండ్లు గడిచినట్లు చాలా మంది భావిస్తారు. ప్రతి ఒక్కరికి యవ్వనంగా కనబడటం ఎంత ముఖ్యమో దీని ద్వారా తెలుసుకోవచ్చు.
15
16
చలి కాలం వచ్చేసింది. శీతాకాలంలో పెదవులు ముఖంపై చలి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దానివల్ల పొడారిపోవడం, గరుకుగా తయారుకావడం, చర్మం బిగుతుగా మారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.
16
17
రోజూ తినే ఆహారంలో వీలైనంత వరకు పసుపు వాడితే గుండెకు మంచిది. ఇది కొవ్వును క‌రిగించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే సమస్యను తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
17
18
జీవనశైలి మారింది. గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చోవడం, శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఫలితంగా బరువు పెరగడం జరుగుతోంది. ఒబిసిటీతో బాధపడేవారు.. పెరిగిన పొట్టతో తప్పకుండా ఇబ్బంది పడుతూనే ఉంటారు.
18
19
మనం ప్రతి దినం వాడుతున్న ఒక్కో మసాలాకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా దాని ప్రత్యేకతను బట్టి దాని విలువ కూడా ఉంటుంది. కొన్ని మసాలాలు కలిస్తే అద్బుతమైన రుచి, వాసనను కలిగిస్తాయి.
19