0

స్త్రీలకు వచ్చే దురద వ్యాధులకు యూకలిప్టస్‌తో నివారణ

బుధవారం,సెప్టెంబరు 23, 2020
0
1
మహిళలు ధరించే ఆభరణాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఒక్కో ఆభరణం వెనుక ఒక్కో ప్రయోజనం దాగి వుంటుంది. అలాగే ముక్కుపుడక వెనుక కూడా సైంటిఫిక్ ప్రయోజనాలున్నాయి.
1
2
ఉద్యోగాలు వెళ్లే మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కరోనా కాలంలో ప్రస్తుతం మహిళలు ఇంటిపట్టున వుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కొందరు అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆఫీసులకు వెళ్తుంటారు.
2
3
రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? వెన్నునొప్పితో బాధపడుతున్నారా? ఒక గ్లాసు మజ్జిగలో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
3
4
చాలామంది మహిళలు ద్వితీయ గర్భం తర్వాత లావయిపోతుంటారు. వైద్యపరంగా, గర్భధారణ సమయంలో ఒక మహిళ 10-15 కిలోల బరువును అధికంగా సంతరించుకుంటుంది.
4
4
5
మహిళలా మజాకా.. కరోనాను ఎదుర్కొనే శక్తి పురుషుల కంటే.. మహిళల్లోనే ఎక్కువగా వుంటుందని తాజా పరిశోధనలో తేలింది. ఇందుకు కారణంగా మహిళల్లో వుండే ''టి'' కణాలే. టి కణాన్ని టి లింఫోసైట్ అని కూడా అంటారు. ఇవి ఒకరకమైన తెల్లరక్తకణాలు. ఇవే రోగనిరోధక శక్తిని ...
5
6
పవిత్ర తులసితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకుంటుంది. కానీ మంచిదే కదా అని మరీ ఎక్కువగా తింటే మాత్రం అసలుకే మోసం వస్తుంది.
6
7
తల్లి పాలు శిశువుకి అత్యంత సహజమైన పోషకాహారం. ఈ పాలు బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలను సరైన నిష్పత్తిలో సరఫరా చేస్తాయి. అలెర్జీలు, అనారోగ్యాల నుండి రక్షిస్తాయి.
7
8
మహిళల్లో పీరియడ్స్‌ క్రమం తప్పకుండా వస్తుంటే అది వారి మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అయితే అవి ఆలస్యంగా లేదా సక్రమంగా రాకుంటే దానికి చాలా కారణాలు ఉండవచ్చు.
8
8
9
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆయుర్వేద బ్రాండ్ అయిన ఉపకర్మ ఆయుర్వేద భారతదేశం యొక్క ‘అన్ని ఉపశమనాల మాతృక’ ఆయుర్వేద జ్ఞానం నుండి ఎల్లప్పుడూ జ్ఞానాన్ని పొందింది.
9
10
మహిళలు తప్పకుండా రోజుకు అర కప్పు వెల్లుల్లి రసం తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం, పావుగ్లాసు గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే మహిళల్లో నడుం నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లిని కాస్త నీటిలో మరిగించి ఆ ...
10
11
ఆయుర్వేదంలో గోరింటాకుకు విశిష్ఠ స్థానం వుంది. పిత్త వ్యాధులను తొలగించే సత్తా గోరింటాకుకు వుంది. శరీరంలో ఏర్పడే అధిక పిత్త సంబంధిత వ్యాధులను గోరింటాకు నయం చేస్తుంది. జుట్టు నల్లగా వత్తుగా పెరగాలంటే గోరింటాకును తప్పక ఉపయోగించాలి.
11
12
ప్రతిరోజు వాడే ఆభరణాలు కానీ, బీరువాలో ఉండే వెండి, డైమండ్, ముత్యాలు, పగడాలు, బంగారం ఆభరణాలు కానీ మెరుపు తగ్గుతాయి. మధ్యమధ్యలో వాటిని శుభ్రపరచడం వల్ల ధగధగలాడుతూ కొత్త వాటిలా మెరుస్తూ ఉంటుంది.
12
13
బాహ్య సౌందర్యానికి మహిళలు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. పక్కా పల్లెటూరు అమ్మాయి నుంచి మెట్రోనగరాల్లో జీవించే మహిళ వరకు బాహ్య సౌందర్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం తమకు అందుబాటులో అన్ని రకాల కాస్మోటిక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ...
13
14
మహిళల్లో ప్రతి నెలా వచ్చే రుతుస్రావం అనేది సిగ్గుపడాల్సిన అంశం కాదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. అదేసమయంలో ఈ రుతుస్రావం అంశంపై సమాజంలో ఉన్న అపోహలు పోగొట్టేందుకు ముఖ్యంగా అబ్బాయిలను ఎడ్యుకేట్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
14
15
చాలామంది గర్భిణులు అధిక ఒత్తిడితో వుండటం వల్ల అబార్షను ముప్పు కలుగుతోందంటున్నారు వైద్య నిపుణులు. అందుకే ఎల్లప్పుడూ గర్భిణులు ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండాలట. గర్భిణి కోపతాపాలకి లోనయితే గర్భస్థ శిశువు ఆరోగ్యం తారుమారు అవుతుందట.
15
16
వేసవిలో వచ్చే శారీరక సమస్యల్లో ముఖ్యమైనది చమట. ఇది అన్ని వయస్సుల వారికి ఉండే ఇబ్బంది. శరీరం మీద చెమట అలాగే నిలిచిపోయినప్పుడు దుర్వాసన రావడం, చెమట పొక్కులు రావడం చర్మం జిడ్డుగా తయారవడం సాధారణం.
16
17
వేసవి రాగానే చాలామందిని చమటకాయలు వేధిస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఏవేవో పౌడర్లు వాడుతుంటారు కానీ చందనాన్ని అరగదీసి చర్మానికి లేపనంగా వేస్తుంటే చమటకాయల బెడదను వదిలించుకోవచ్చు.
17
18
కూరల్లో చక్కని సువాసన, మంచి రుచిని ఇవ్వడం కొత్తిమీర సొంతం. అయితే కొత్తిమీర రుచిలోనే కాదు, ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా అద్బతంగా సహాయపడుతుంది.
18
19
మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోయే దశ) జీవితంలో ప్రతి మహిళా ఎదుర్కొనే ఓ దశ. సహజంగా 50 నుంచి 55సంవత్సరాల లోపు వయస్సులో ఈ దశ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా వచ్చే రుతుక్రమం నుంచి తప్పించుకునే అవకాశం లభిస్తుంది.
19