0

గర్భిణులు షేషియల్ వేసుకోవడం మంచిదా..?

బుధవారం,అక్టోబరు 16, 2019
0
1
అది వేసవిలో ఒక రోజు. 15 ఏళ్ల వయస్సులో ఆమె స్వీడెన్ పార్లమెంట్ వెలుపల కూర్చుంది. అనూహ్యంగా ప్రపంచ ఉద్యమానికి నాంది పలికింది. గత ఆగస్టులో స్వీడెన్ పార్లమెంట్ భవనం వెలుపల పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ప్రారంభించింది.
1
2
2014 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన కేబినెట్ లోకి నిర్మలా సీతారామన్‌ను తీసుకున్నారు. అప్పుడు ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ మూడేళ్ళు తిరిగేసరికి 2017 నాటికి అత్యంత క్లిష్టమైన రక్షణాశాఖా మంత్రిగా ఆమెను నియమించడంతో ఆశ్చర్యంగా చూశారు.
2
3
సాధారణంగా మహిళ ఉద్యోగినులకు ఆదివారం మాత్రమే సెలవు ఉంటుంది. ఒక్కోసారి అది కూడా ఉండదు. ఒకవేళ సెలవు ఉంటే మాత్రం ఏం చేస్తారు.. బోలెడు పనులు అంటూ అన్నింటినీ ఏకరవు పెట్టకూడదు.
3
4
సాధారణంగా చాలామంది స్త్రీలు తనకు భర్తగా రాబోయే అబ్బాయితో అన్ని విషయాలు చెప్పాలనుకుంటారు. చెప్పొచ్చు అందులో తప్పేమి లేదు.. అందుకుని అన్నీ విషయాలు చెప్పాల్సిసిన అవసరం కూడా లేదు.
4
4
5
ఇప్పటి కాలుష్యం వాతావరణం కారణంగా ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చాలామందైతే జుట్టురాలే సమస్యలను ఎదుర్కుంటున్నారు. అలాంటివారు.. కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది..
5
6
కొంతమంది చూడడానికి చాలా అందంగా ఉంటారు. కానీ వారి పెదాలు మాత్రం నల్లగా ఉంటాయి. అందుకు కారణం పెదాలపై మృతకణాలు పేరుకుపోవడమే.
6
7

టమోటాలో దాగివున్న చిట్కాలు..?

శనివారం,ఏప్రియల్ 13, 2019
టమోటాలు ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. టమోటాల్లో లికోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరానికి ఒక సన్ స్క్రీన్‌లా పనిచేస్తుంది.
7
8

గోరింటాకు మరకలు పోవాలంటే..?

శుక్రవారం,ఏప్రియల్ 12, 2019
సాధారణంగా మహిళలు రాత్రివేళ అరచేతులకు గోరింటాకు పెట్టుకుంటుంటారు. ఇలా పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో బట్టలకు, బెడ్‌షీట్లకు గోరింటాకు మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించేందుకు నానా తిప్పలు పడుతుంటారు.
8
8
9
పార్టీకి వెళ్తున్నారా.. మేకప్ వేసుకునేందుకు ఎక్కువ సమయం లేదా.. అయితే అలాంటి సమయాల్లోను మేకప్ వేసుకునే వెసులుబాటు ఉంది. కేవలం రెండు నిమిషాల్లోపే మేకప్‌ వేసుకోవడం పూర్తిచేసి పార్టీకి దర్జాగా వెళ్లొచ్చు.
9
10
వేగవంతంగా మారిన జీవితంలో ఉదయం నిద్రలేచిన తొలి క్షణాల్లో బద్దకాన్ని కాస్త విడనాడి హుషారుగా వుంటే ఆ రోజంతా దినవారీ కార్యక్రమాలను చలాకీగా నిర్వహించుకోవచ్చు.
10
11
చాలామందికి దంతాలు గారపట్టి ఉంటాయి. అలా ఉన్నప్పుడు చూడడానికి ఇబ్బందికరంగా కనిపిస్తాయి. దంతాలపై గార ఉండడం వలన నలుగురిలో నవ్వలేం. ఈ గారను తొలగించడానికి చాలామంది డాక్టర్లను సంప్రదిస్తారు. కానీ, ఇలా చేయడం వలన ఎలాంటి ఫలితాలు కనిపించవని చెప్తున్నారు.
11
12
మీకు తరచూ కోపం వస్తుంటే శరీరంలో ఒత్తిడి పెరిగిపోతుంది. అప్పుడు శరీరంలో ఎడ్రినలీన్ రసాయనం విడుదలవుతుంది. ఇది శరీరంలో దాదాపు 18 గంటలవరకు ఉంటుందంటున్నారు వైద్యులు. దీంతో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి.
12
13
ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం అందరికి గుర్తుకు వచ్చేది దువ్వెన. కానీ, దీని పట్ల ఎవ్వరూ అంతగా జాగ్రత్తలు తీసుకోరు. కొందరికైతే దువ్వెనను శుభ్రం చేయాలనే ఆలోచన కూడా వారిలో రాదు.
13
14

రోజ్‌వాటర్‌ను తలకు పట్టింటి..?

సోమవారం,ఏప్రియల్ 1, 2019
రోజాపువ్వు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో.. దాని సువాసన కూడా అంతే అందంగా ఉంటుంది. అలానే ఈ పువ్వులతో తయారుచేసిన రోజ్‌వాటర్ మరింత వాసనతో వెదజల్లుతుంది. ఇలాంటి రోజ్‌వాటర్‌ను శరీరానికి ఉపయోగిస్తే.. ఏర్పడే ఫలితాలు తెలుసుకుందాం..
14
15
మనం తీసుకునే ఆహారమే చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మం కాంతివంతంగా ఉండడానికి పలు ఆహార పదార్థాలు తోడ్పడతాయి. నూనె పదార్థాలు, కొవ్వు పెంచే పదార్థాలు, మత్తు పదార్థాలు చర్మానికి హాని కలిగిస్తాయి. అందువలన వీలైనంత వరకు వాటికి దూరంగా వుండాలి.
15
16
వేసవిలో మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందా.. జిడ్డు చర్మం ఉన్నవారిపై సూర్యరశ్మి ఎక్కువగా ప్రభావం చూపుతుంది. జిడ్డు చర్మంపై సూర్యరశ్మి పడగానే ముఖం ఎక్కువ జిడ్డును కలిగిస్తుంది.
16
17
ముఖం ఎంత అందంగా కనిపిస్తుందో అదేవిధంగా దంతాలు అందంగా కనిపించాలి. కానీ, కొందరికి అది సాధ్యం కాదు. అలాంటివారి కోసం.. దంతాలు మెరిసేలా చేసే చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని అనుసరిస్తే మల్లెపువ్వుల్లా పళ్లు మిలమిలా మెరిపోతాయి. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం..
17
18
అమ్మాయి చూస్తే కుందనపు బొమ్మలా ఉంది. ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి అందాల పోటీలో గెలిచింది. అయినా ఆర్మీలో లెఫ్టినెంట్ బాధ్యతలు చేపట్టింది. ఆమె పేరు గరీమా యాదవ్. ఈ మధ్యే శిక్షణ పూర్తి చేసుకుని డ్యూటీలో చేరింది. అందాల కిరీటం ధరించినప్పటికీ, దేశానికి ...
18
19
గోళ్ల అందానికి వాడే నెయిల్ పాలిష్‌ను అనేక రకాలుగా వాడుకోవచ్చును. కార్ పై గీతలు పడడం వంటికి సాధారణంగా జరుగుతుంటాయి. ఆ గీతల వలన కారు అందవికారంగా కనిపిస్తుంది. మీరు కారు కలర్ నెయిల్ పాలిక్ కొని గీతల మీద వేసుకోవచ్చు.
19