0

మెనోపాజ్ అంటే ఏంటి..? అధిగమించడానికి ఏం చేయాలి?

సోమవారం,ఫిబ్రవరి 24, 2020
0
1
టీనేజ్ అమ్మాయిలను సౌందర్యపరంగా బాధించే సమస్యల్లో మొటిమలు సమస్య ఒకటి. వాటివల్ల భరించలేని నొప్పితో పాటు.. ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది.
1
2
జట్టు పెరగాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. వీటిని తాగడం ద్వారా జుట్టు పెరుగుదలకు కావలసిన కాల్షియం అందించబడుతుంది. కొబ్బరినీళ్లలో ఉండే క్యాల్షియం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా జుట్టును పెరిగేలా చేస్తుంది.
2
3
1. చర్మం నల్లగా ఉంటే దానిని రూపుమాపేందుకు పాల మీగడలో నిమ్మకాయ రసాన్ని కలుపుకుని ముఖానికి రాయండి. కాసేపయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయండి.
3
4
ఆహారపు అలవాట్లలో తేడా, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు రాలిపోవడం సహజమైంది. అలాగే రసాయనాలు కలిపిన షాంపులు వాడటం ద్వారా కేశాలకు ముప్పు తప్పదు. అయితే బంగాళాదుంపల రసంతో కేశాలను సంరక్షించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
4
4
5
ముఖం అందంగా ఉన్నప్పటికి మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఉండటం వల్ల చాలా సతమవుతూ ఉంటాం. వీటికి అనేక రకములైన క్రీంలు వాడితే చర్మ పాడైపోతుంది. అలాకాకుండా ఉండాలంటే మన ప్రకృతిలో సహజంగా లభించే గంధంలో చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి.
5
6
కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, నువ్వుల నూనెలు శీతాకాలంలో చర్మాన్ని రక్షించగలవు. ఈ నూనెలను రాయడం ద్వారా చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కొబ్బరి నూనెలో లవణాలు అధికం.
6
7
గర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే కలిగే అనర్థాలు ఏమిటో చూద్దాం.
7
8
చలికాలం వచ్చిందంటే హీటర్లతో పని ఎక్కువుంటుంది. వెచ్చదనం కోసం రూమ్ హీటర్ పెట్టుకుని హాయిగా నిద్రపోతుంటారు. కానీ అగ్ని ప్రమాదల కారణంగా సంభవించే మరణాల్లో సగానికి పైగా రాత్రి వేళల్లో, అందరూ నిద్రపోతున్న సమయంలోనే జరుగుతున్నాయని ఓ అంచనా.
8
8
9
ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటం అనే సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నవారు వుంటున్నారు. దీనికి కారణం వంశపారంపర్యం, పోషకాహార లోపం.
9
10
చామంతి పూలలోని ఔషధ గుణాలు అనేక రకాల గర్భకోశ సమస్యలను నివారిస్తాయి. ఒక కప్పు నీటిని మరిగించి రెండు టీస్పూన్ల చామంతి రేకులను వేసి మూతపెట్టి మంట మీద నుండి దించేయాలి.
10
11
కాఫీ పొడి చర్మానికి మెరుగ్గా పనిచేస్తుంది. అలాంటి కాఫీ పొడితో లిప్ స్క్రబ్ ఎలా చేయాలంటే..? కాఫీ పొడి, తేనె రెండింటిని బాగా మిక్స్ చేసుకుని రోజూ ఉదయం పెదవులకు రాసుకుని పది నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడి.. ...
11
12
చాలామంది మహిళల్లో పీరియెడ్స్ ఇరెగ్యులర్‌గా వస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు జీవన విధానంలో మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల సీడ్స్ తీసుకోవడం వల్ల హార్మోన్లలో సమతుల్యత ఏర్పడి సమస్య తగ్గే అవకాశం వుంటుంది.
12
13
అవును.. రోజుకో ఉసిరికాయను తీసుకుంటే చాలు.. ఆరోగ్యం మీవైపే వుంటుందని వైద్యులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలను, నీరసాన్ని దూరం చేసుకోవాలంటే.. ఉసిరికాయను తినాలి. పెద్దలు, పిల్లలు ఏదో ఒక రూపంలో వయోబేధం లేకుండా ఉసిరిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ...
13
14
ఫిట్‌నెస్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దేహం చూడచక్కని ఆకృతితో వుండాలని ఆరాట పడుతున్నారు. దీనికి కారణం వ్యాయామం లేని జీవితం.. గంటల తరబడి కుర్చీల్లో అతుక్కుని కూర్చుని పనిచేయాల్సిన స్థితి. దీనితో మనుషులు ఊబకాయానికి తక్కువ స్థూలకాయానికి ఎక్కువ సైజుల్లో ...
14
15
చలి కాలంలో చాలామందికి చర్మం పగలడం, పొడిబారిపోయి కనిపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు టమోటా జ్యూస్ సౌందర్య సాధనంగా పనికి వస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. శీతాకాలంలో చర్మ సంబంధ సమస్యలను నివారించడానికి టమోటో ఉత్తమమైంది.
15
16
మహిళలు తమ అందానికి మెరుగులు దిద్దేందుకు చేసే ప్రయత్నాల గురించి వేరే చెప్పక్కర్లేదు. ఇందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల క్రీములను కొంటుంటారు. ఐతే అందుబాటులో వుండే వాటితోనే అందంగా మారవచ్చు.
16
17
సంతానం కలగకపోవడానికి సెక్స్ లో పాల్గొంటే సరిపోదంటున్నారు వైద్యులు. అండం విడుదల సమయంలో సెక్స్ లో పాల్గొనడం అవసరమంటున్నారు. స్త్రీకి నెలలో ఒకేసారే అండం విడుదల అవుతుందట. అలా విడుదలైన అండానికి వీర్యకణంతో కలయిక చెంది పిండంగా మారే పరిస్థితి ఒక్కరోజు ...
17
18
కనులు, ముక్కు తీరు ఎంత చక్కగా ఉన్నా చర్మం అందంగా ఉంటేనే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ చర్మంలోని తేమ తగ్గిపోతూ ఉంటుంది. క్రమేపీ చర్మం మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా తయారవుతుంది.
18
19
శీతాకాలంలో చర్మాన్ని కాపాడుకోవడం కష్టమే అయినా ఇవి పాటిస్తే మాత్రం ఖచ్చితంగా చర్మాన్ని కాపాడుకోవచ్చంటున్నారు చర్మ నిపుణులు. చర్మం జిడ్డు కారుతుంటే ఓ రకం సమస్యలు ఎదురైతే పొడిబారినట్లుంటే మరోరకం సమస్యలు తలెత్తుతాయట
19