1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By raman
Last Modified: సోమవారం, 4 జనవరి 2016 (21:51 IST)

2016 మే నుంచి డిసెంబరు లోపు మీకు వివాహం అవుతుంది(శాంతిప్రియ-మహబూబ్ నగర్)

శాంతిప్రియ-మహబూబ్ నగర్: మీరు పాడ్యమి శుక్రవారం, కర్కాటక లగ్నము, ఉత్తరా నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2017 వరకూ అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశి శనికి తైలాభిషేకం చేయించి తెల్లని పూలతో శనిని పూజించి, అర్చించినా శుభం, జయం చేకూరుతుంది. ఏదైనా దేవాలయంలో కానీ ఉద్యానవనంలో కానీ మోదుగ చెట్టును నాటిన సర్వదోషాలు తొలిగిపోతాయి. 2016 మే నుంచి డిసెంబరు లోపు మీకు వివాహం అవుతుంది. 
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.