శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: బుధవారం, 10 ఫిబ్రవరి 2016 (13:38 IST)

తక్షక కాలసర్పదోషం ఏర్పడింది(సందీప్.ఎస్.వి- శ్రీనివాసపూర్)

సందీప్.ఎస్.వి- శ్రీనివాసపూర్: మీరు త్రయోదశి బుధవారం, కన్యాలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభరాశఇ నందు జన్మించారు. గ్రహాలన్నీ రాహు కేతువుల మధ్య బంధించబడిఉండటం వల్ల తక్షక కాలసర్పదోషం ఏర్పడింది. ఈ దోషానికి శాంతి చేయించిన శుభం కలుగుతుంది. ప్రతిరోజూ దుర్గా స్తుతి చేయండి లేక వినండి. 2017 నుంచి బుధ మహర్దశ 17 సంవత్సరములు మీకు యోగాన్ని స్థిరత్వాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. దేవాలయాలలో మామిడి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.