గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: గురువారం, 21 ఏప్రియల్ 2016 (18:06 IST)

2016 అక్టోబర్ నుంచి 2017 మేలోపు మీకు వివాహం(సతీష్- బెంగళూరు)

సతీష్- బెంగళూరు: మీరు ఏకాదశి బుధవారం, వృశ్చికలగ్నము, జ్యేష్ట నక్షత్రం, వృశ్చికరాశి నందు జన్మించారు. 2019 వరకు ఏల్నాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసిన పచ్చని పూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి. భార్య స్థానాధిపతి అయిన శుక్రుడు రవి, బుధ, కుజునితో కలయిక వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి. 2016 అక్టోబర్ నుంచి 2017 మేలోపు మీకు వివాహం అవుతుంది. దక్షిణం నుంచి కానీ, ఉత్తరం నుంచి కానీ సంబంధం స్థిరపడగలదు. ఏదైనా దేవాలయాల్లో కొబ్బరి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది. 

 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.