Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాదంపప్పు, పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే?

శుక్రవారం, 24 నవంబరు 2017 (16:13 IST)

Widgets Magazine
face pack

మొటిమలు తగ్గాలంటే నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పీచు సమృద్ధిగా వుంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. దాంతో ముఖం కళకళలాడిపోతుంది.

శిరోజాలకు బాదం నూనె రాయడం వల్ల మెరుస్తూ అందంగా కనిపిస్తాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సమృద్ధిగా వున్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 
 
మూడు టేబుల్ టీ స్పూన్ల పెరుగులో కొన్ని ఆక్రోట్లు వేసి మెత్తగా చేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖంపై సబ్బులా రుద్దుకోవాలి. ఆక్రోట్ల నూనెలో ఉండే లినోలిక్ యాసిడ్ చర్మంపై ముడతలు రానీయకుండా నివారిస్తుంది. జీడిపప్పులు మితంగా తింటే ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుంది. రోజుకు కొన్ని తినడం ద్వారా బరువు తగ్గవచ్చు.
 
పాలిపోయిన చర్మాన్ని జీడిపప్పు మెరిసేలా చేస్తుంది. కాలి పగుళ్లను కూడా దూరం చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్-ఇ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హై బీపీలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే, మైగ్రెయిన్ నొప్పితో బాధపడే వారికి జీడిపప్పు ఉపశమనం కలిగిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

పొదుపు చాలా ముఖ్యం.. లేకుంటే కాసుల కోసం కష్టాలే..

పొదుపు చాలా అవసరం. ఒక లక్ష్యం పెట్టుకుని దానికి తగినట్లుగా పొదుపు చేసుకుంటూ పోతే ఏ సమస్యా ...

news

చర్మ సౌందర్యానికి కొన్ని చిట్కాలు.. ఆరెంజ్ పీల్‌తో..

శనగపిండి.. ఆరెంజ్ పిల్ మాస్క్ చర్మం మెరిసిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పాపు టీ ...

news

పెరుగును ముఖానికి అప్లై చేసుకుంటే?

పెరుగు ఆరోగ్యానికే కాదు.. సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పెరుగును చర్మానికి పూతలా ...

news

ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి చదవాల్సిన ముఖ్యమైన సమాచారం..

ఆడపిల్లల పెళ్ళిళ్ల కోసం అప్పుల పాలవుతున్న తల్లిదండ్రులు మనదేశంలో చాలామందే ఉన్నారు. అయితే ...

Widgets Magazine