Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నల్లటి మచ్చలు ముఖంపైన.. ముక్కుపైన.... ఈ చిట్కాలు పాటించండి...

బుధవారం, 30 నవంబరు 2016 (19:46 IST)

Widgets Magazine

చాలామందికి ముఖంపై మంగు లేదా నల్లటి మచ్చలు వస్తాయి. ఈ మచ్చలతో తెల్లగా ఉండే వారు ముఖం అందవిహీనంగా మారుతుంది. వీటిని తొలగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. బంగాళా దుంపను ముక్కలుగా కోసి మచ్చలు ఉన్న చోట బాగా మర్దన చేసి ఆ తర్వాత కాటన్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది. అలాగే తేనెను కూడా కాసింత తీసుకుని బ్లాక్ హెడ్స్ ఉన్న చోట రాసుకుని, మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనెను సన్నని సెగపై లైట్‌గా వేడి చేసి దానిని బ్లాక్ హెడ్స్‌పై అప్లై చేయాలి. 
 
అలాగే ఒకటిన్నర దాల్చిన చెక్క పొడిని ఒక స్పూన్ తేనెతో కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసి ఐదు లేదా పది నిమిషాల తర్వాత కడిగేస్తే అవి తొలగిపోతాయి. ముఖానికి ఆవిరి పట్టించడం, టమోటా గుజ్జును ఫేస్ ప్యాక్‌లా వేసుకోవడం, పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం, ఎగ్ ప్యాక్, అలోవెరా ప్యాక్, సున్నిపిండి ప్యాక్, పెరుగు గుజ్జుతో బ్లాక్ హెడ్స్‌పై ప్యాక్ వేసుకుంటే అవి సులువుగా తొలగిపోయి.. ముఖ సౌందర్యం పెంపొందుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

శొంఠి, లవంగాలు నీటితో నూరిన లేపనాన్ని ముఖానికి రాసుకుంటే..?

మొటిమలతో టీనేజీ యువతులు ఇబ్బందిపడుతుంటారు. ఇందుకు రకరకాల క్రీములు వాడుతూ ముఖాన్ని పాడు ...

news

శీతాకాలంలో నారింజతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే..?

శీతాకాలంలో నారింజ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజ చర్మ సౌందర్యాన్ని ఎంతగానో ...

news

తల్లి పాలను పెంచుకోవడం ఎలా?... ఇవి బాగా హెల్ప్ చేస్తాయి... చూడండి...

మాతృత్వం మహిళకు దేవుడిచ్చిన వరం. మాతృమూర్తిగా మారాకే స్త్రీ పరిపూర్ణతను సంతరించుకుంటుంది. ...

news

మీ భాగస్వామి మిమ్మల్ని పొగిడితే.. ఎలా స్వీకరిస్తున్నారు?

జీవిత భాగస్వామి మేలు కోరుకోవడం.. వారి బాగోగులు చూడటం.. వారి జీవితాంతం సంతోషంగా ఉంచుకోవడమే ...

Widgets Magazine