శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By ivr
Last Modified: సోమవారం, 24 ఆగస్టు 2015 (18:25 IST)

భగవంతునికి కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా ఎలా పెట్టాలి?

స్వామికి నివేదించిన కొబ్బరి చిప్పల్ని మనకి కొబ్బరి కనబడకుండా స్వామికి కనబడేలా స్వామి వైపు తిప్పి ఉంచాలి. అదే కొబ్బరి కనబడేట్లు మనవైపు తిప్పి నుంచోబెడితే అది అశుభం. కొన్నిచోట్ల కొందరు కొబ్బరి చిప్పను కొబ్బరి కనబడే విధంగా నుంచోబెట్టి నూనె వేసి చనిపోయిన వారి దగ్గర వెలిగిస్తారు.