శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (18:45 IST)

ఆవిరి మీద ఉడికించిన ఆహారాలతో పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు చెక్!

ఆవిరి మీద ఉడికించిన ఆహారాలతో పిల్లల్లో ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చునని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. హెల్దీ ఫుడ్స్ ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వవుయ. అందుచేత పిల్లలకు ఆవిరిమీద ఉడికించిన ఇడ్లీలు వంటి లేదా గ్రిల్ చేసిన ఆహారాలను అందివ్వాలి. 
 
ఫ్రైడ్ ఫుడ్స్‌ను పిల్లలకు పెట్టడం నివారించాలి . ఈ ఆహారాలు వారి వ్యాధినిరోధకత మీద ప్రభావం చూపుతాయి. అలాగే కూరగాయలు కూడా పిల్లల్లో వ్యాధినిరోధకతను పెంచి.. ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.
 
పిల్లల్లో ఇన్ఫెక్షన్స్‌ను నివారించే హెల్తీ ఫుడ్ హోం మేడ్ జ్యూసులు. రోడ్ల సైడ్ అమ్మేటటువంటి జ్యూసులు లేదా పండ్లు లేదా పండ్ల రసాలను పిల్లలకు దూరంగా ఉంచండి. స్వయంగా ఇంట్లోనే తయారుచేసి అందివ్వండి. దీనివల్ల వాటర్ బోర్న్ డిసీజస్‌ను అరికట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.