శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జోకులు
Written By PNR
Last Updated : బుధవారం, 10 సెప్టెంబరు 2014 (15:34 IST)

దానంతట అదే వెలిగిందమ్మా..!!

"అమ్మా.. రాత్రి పాస్ పోసుకుందామని బాత్‌రూం తలుపు తీయగానే లైటు దానంతట అదే వెలిగిందమ్మా..!!" చెప్పాడు చింటూ
 
"అరే వెధవా.. నువ్వు తీసింది బాత్రూం తలుపు కాదురా, ఫ్రిజ్ తలుపురా..!!" ఉదయాన్నే ఫ్రిజ్ శుభ్రం చేస్తూ తలపట్టుకుంది తల్లి.