బుధవారం, 16 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (18:00 IST)
సంబంధిత వార్తలు
'సైరా'ను చూసిన తొలి ప్రేక్షకుడు ఆయనే...
ప్రధాని సైతం కార్పొరేట్ దిగ్గజ్జాల కీలుబొమ్మేనా? ఆలోజింపచేసే 'బందోబస్త్'.. (మూవీ రివ్యూ)
చరణ్ సినిమానే విజయ్ చేస్తున్నాడా..?
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
'గద్దలకొండ గణేశ్' నటనకు దర్శకేంద్రుడు ఫిదా...
ఇంగ్లీష్ సినిమా ఎలా ఉంది?
"లంబు : నిన్న రాత్రి ఇంగ్లీష్ సినిమా కెళ్లావు కదా.. ఎలా ఉంది.
జంబు : బాగానే ఉందనుకో.. ఎటొచ్చి సంభాషణలు అర్ధం కాలేదు".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంలోని కృష్ణా నది ఒడ్డున ఒక పెద్ద ఎత్తున క్రీడా నగరాన్ని స్థాపించడానికి ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో సుమారు 1,600 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాథమికంగా గుర్తించారు. ప్రతిపాదిత క్రీడా నగరంలో అధునాతన క్రీడా మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియం ఉంటుందని భావిస్తున్నారు.
హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం
హైదరాబాద్: యుఎస్ కేంద్రంగా కలిగిన ప్రముఖ ఆర్థిక సంస్థ అయిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ ఇంక్, తమ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి మరియు బ్యాంక్ యొక్క ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ వ్యూహాన్ని అమలు చేయడానికి అనువుగా భారతదేశంలోని హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (GCC)ను ప్రారంభించడానికి ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ కాగ్నిజెంట్‌తో సంయుక్త కార్యక్రమంను ప్రకటించింది.
ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానాన్ని దక్కించుకుందని ఒక జాతీయ నివేదిక తెలిపింది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధిలో వేగంగా పురోగతి సాధిస్తోందని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. ఈ ఘనతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందిస్తూ,"1990లలో, నేను మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, హైదరాబాద్ నగరం రెండవ స్థానంలో ఉండేది, బెంగళూరు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. కానీ నేడు, హైదరాబాద్ అన్ని రంగాలలో నంబర్ వన్‌గా నిలిచింది" అని చంద్రబాబు నాయుడు అన్నారు.
మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసి, ఆయన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఏప్రిల్ 18న విజయవాడలోని తమ కార్యాలయంలో సిట్ ఎదుట హాజరు కావాలని మాజీ ఎంపీని కోరింది. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)కి రాజీనామా చేసి, జనవరిలో ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు.వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిఎస్బిసిఎల్)లో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో సిట్‌ను ఏర్పాటు చేసింది.
అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం
ఢిల్లీలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా గట్టి హెచ్చరిక చేశారు. ఏకపక్షంగా ఫీజులు పెంచడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడితే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించింది. పాఠశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మోడల్ టౌన్‌లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురిచేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం కొందరు విద్యార్థులను బహిష్కరించినట్టు తెలుస్తోంది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ లేటెస్ట్ అప్ డేట్
విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ గురించి చిత్ర యూనిట్ తాజా అప్ డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ‘కింగ్డమ్’ చిత్ర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయనీ, ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయిందంటూ విజయ్ తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపాడు. డబ్బింగ్ అనంతరం బయటకు వెళుతున్న విజయ్ తో దర్శకుడు గౌతమ్‌తో చర్చిస్తున్న ఫోటోను కూడా ఆయన షేర్ చేశాడు.
ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో
హీరో ఆది సాయి కుమార్ కెరీర్ డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. ప్రతి సినిమాలో వైవిద్యం చూపిస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం ఆడియెన్స్‌ను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే శంబాలా. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంబాల’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు ఆది సాయి కుమార్.
డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి
నటించడం కష్టమా? సినిమాలు నిర్మించడం కష్టమా? అంటే నటించడం చాలా సులభం. నిర్మాతగా ఉండటం చాలా కష్టం. అసలు ఒక్కోసారి ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నామో కూడా తెలీదు. కష్టపడి సంపాదించిన డబ్బు అంతా అలా వెళ్తుంటే బాధగానే ఉంటుంది. ఈ చిత్రం కోసం మేం అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా పెట్టేశాను అని హీరోయిన్, నిర్మాత, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం తీసిన సుమయ రెడ్డి అన్నారు.
ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!
సినిమా రంగాన్ని ఓటీటీ శాశిస్తుందనేది బహిరంగ రహస్యమే. పెద్ద సినిమాలు విడుదల చేయాలంటే ఓటీటీ సంస్థలే డేట్ ఫిక్స్ చేస్తాయి. అసలు సినిమా కథ కూడా ముందుగా వారికి చెప్పాక ఓకే అంటేనే సెట్ పైకి వెళుతుంది. ఇదంతా పెద్ద స్టోరీ. అసలు విషయం ఏమంటే. ఒకప్పుడు శాటిలైట్ ను నమ్ముని సినిమాలు తీసేవారు. ఇప్పుడు ఓటీటీ దాన్ని కబ్జా చేసింది. ఇది పాండమిక్ తర్వాత జరిగిన పరిణామం.
Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?
అర్జున్, సర్కార్ రెండు షేడ్స్ వున్న పాత్రలను నాని హిట్ 3 ట్రైలర్ లో చూపించాడు. 9నెలల పాప కిడ్నాప్ అయితే ఏంచేస్తారుసార్.. అంటూ పోలీస్ స్టేషన్ కు వచ్చి తల్లి ఫిర్యాదు చేస్తుంది. ఆ తర్వాత పోలీసుగా అర్జున్ ఏమి చేశాడనే పాయింట్ తో హిట్ 3 ట్రైలర్ చూపించారు. హీరో కేరెక్టర్ బిల్డప్ కోసం ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీవీలో చెప్పే డైలాగ్ లతో హీరో ఇంట్రడెక్షన్ అవుతుంది.