సంబంధిత వార్తలు
- ప్రేయసితో పాటు సెక్స్ వర్కర్లతో షేన్ వార్న్.. రాసలీలలు... తలుపులు వేసుకోకుండా?
- గుట్టపైకి తీసుకెళ్లి గుట్టుచప్పుడుకాకుండా చంపేశాడు..
- ప్రియుడికి బ్రేకప్ చెప్పిన ఇలియానా... ఫోటోలు డిలీట్
- ప్రియుడితో కలిసి భర్తకు స్కెచ్ వేసిన భార్య... పూటుగా మద్యం సేవించి..
- ప్రియుడిపై మోజు.. భర్తకు సుగంధి సోడాలో మత్తు మందు కలిపి?
నా హృదయం నీ మందిరము
నా హృదయమె నీ మందిరము!
నీ సన్నిధియే సుందరము!!
నా భావము నీ స్పందనము!
నీకిదే దాసుని వందనము
నీకే అంకితము జీవనము!
నిన్నెంచుటచే పావనము!!
నీ ఆరాధన నా ధనము!
లక్ష్యసిద్ధి కదె సాధనము!!
అగాధమీ భవసాగరము!
కాదు ఈదగా, నా తరము!!
నా బుద్ధి సదా చంచలము!
నడిపించుట నీ కైవసము!!
నీ సంకేతమె నాదు మార్గము!
నీ సంగీతమె నాదు స్వర్గము!!
నా సంతోషము నీ వరదానము!
నాకానందము నీ దర్శనము!!!
తర్వాతి కథనం
