Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మాయిలు ఇలా చేస్తే మంచి మొగుడు వస్తాడట...!

శుక్రవారం, 24 మార్చి 2017 (19:53 IST)

Widgets Magazine
Deepam

పండుగలకు పబ్బాలకు దీపారాధన చేయడం కంటే ప్రతిరోజూ దీపారాధన చేసే యువతులకు మంచి భర్త లభిస్తాడని శాస్త్రం చెబుతోంది. శుచీశుభ్రతతో నిత్యం దీపారాధన చేసే స్త్రీలు సంతానవతులవుతారట. దీపారాధన ఫలం వల్ల సద్భుద్ది, చూడచక్కని రూపం, జ్ఞానం లభిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. సుమంగళీ మహిళలు తమ ఇష్టదైవాన్ని ప్రతిరోజూ దీపారాధన చేసి పూజిస్తే పుణ్యలోకాలు చేరుకుంటారని పండితులు అంటున్నారు. 
 
శక్తిస్వరూపిణి అయిన జ్యోతిని వెలిగించే అర్హత, భాగ్యం, స్త్రీలకే లభించింది. నిత్య దీపారాధన చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా దీపారాధన చేసే స్త్రీల భర్తలు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటారట. నిత్యదీపారాధన చేస్తే అట్టి స్త్రీల పాతివ్రత్యం లోకప్రసిద్ధం అవుతుందని వేదాలు చెప్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

కన్యారాశి జాతకులు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారట..

వృషభం, కర్కాటకం, కన్యారాశి, ధనుస్సు, మీనరాశి జాతకులు ప్రేమ వ్యవహారాలతో పాటు వివాహాలపై ...

news

ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించే మామిడి తోరణం.. ఎలాగంటే?

చిన్న శుభకార్యమైనా, చిన్న లేదా పెద్ద పండగొచ్చినా.. ఇంటి గడపకు మామిడి తోరణం కట్టేస్తాం. ...

news

కన్యారాశి జాతకులు తమలపాకులో మిరియాలను ఉంచి.. గురువారం పూట?

కన్యారాశి - తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే.. దుఃఖం దూరమవుతుంది. ...

news

ఎంత బంగారం కొన్నా బ్యాంకుల్లో తనఖా పెట్టాల్సి వస్తోంది.. ఎందుకూ?!

పొరపాటున కాని తెలిసి కాని పడకగది మంచం మీద ఇవి మాత్రం అస్సలు పెట్టకండి పెడితే దారిద్ర్యం ...

Widgets Magazine