వివాహం కాక ఇబ్బంది పడేవారు, సంతానం లేనివారూ... ఇలా చేస్తే...

బుధవారం, 8 మార్చి 2017 (18:55 IST)

దృష్టి దోషములు, గ్రహ దోషముల వల్ల అనుకున్న పనులు జరుగవంటారు. అంతేకాదు, రాహు దోషమున్నవారు, కుజ దోషం వున్నవారు, శత్రువులు ఎక్కువగా వున్నవారు , వివాహం కాక ఇబ్బందిపడేవారు, సంతానం లేనివారు ఆదివారం సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకూ, సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి 9.00 గంటల వరకూ, శనివారం ఉదయం 9.30 గంటల నుంచి 11.00 గంటల వరకు రాహు కాలంలో నిమ్మకాయ డొప్పలో అష్టమూలిక తైలంతోగానీ, నవమూలిక తైలంతోగాని లేదా నువ్వుల నూనెతో గానీ దీపారాధన చేసిన విశేష ఫలితములు కనిపిస్తాయి. ఈ సమయంలో దుర్గా అష్టోత్తరము, సుబ్రహ్మణ్య అష్టకము పఠనం చేయాలి. ఇలా చేస్తే దోషములు పోయి అనుకున్నవి నెరవేరుతాయి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుక్రవారం చేతినిండా గోరింటాకు పెట్టుకుంటే.. కష్టాలుండవట.. సీతమ్మ ఇచ్చిన వరమే కారణమట..

చేతినిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి. గోరింటాకు ...

news

సప్తముఖ రుద్రాక్ష : భాగస్వామిపై ప్రేమను పెంచుతుంది-ఏలినాటి శనిదోషాన్ని తొలగొస్తుంది

సప్తముఖంలో ఉండే రుద్రాక్షమాలను ధరిస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ ...

news

రెండు చేతులతో తల గోక్కుకుంటున్నారా.? నోట్లను ఎంచేటప్పుడు వేలికి ఎంగిలి తాకితే లక్ష్మీదేవి?

సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలా? లక్ష్మీదేవి మీ ఇంటనే ...

news

నెగటివ్ ఎనర్జీ.. వాస్తు దోషాల్ని తరిమి కొట్టాలా? అగరవత్తులను బేసి సంఖ్యలోనే ఎందుకు వెలిగించాలి?

ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే వాస్తు దోషాలు వున్నాయని ...